Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!
ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఇందుకు విరుద్ధం. అక్కడి చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని సందేహం కూడా కలుగుతుంది.
ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఇందుకు విరుద్ధం. అక్కడి చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని సందేహం కూడా కలుగుతుంది. ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ విచిత్రమైన చట్టం ఉంది. ఇక్కడ స్నానం చేయకుండా నిద్రపోతే జైల్లో పెట్టాస్తారట. స్నానం చేయకపోతే జైల్లో పెట్టడమేంటి అనుకోకండి. ఎందుకంటే ఆ దేశంలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణించటమే కాదు చట్టవిరుద్ధంగా భావిస్తారట. చాలా ఫన్నీగా ఉంది కదూ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??
చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో
Published on: Jun 20, 2022 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos