ఒక్క కండోమ్ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??
అవాంచిత గర్భదారణ, సుఖ వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి కండోమ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
అవాంచిత గర్భదారణ, సుఖ వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి కండోమ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా ప్రజలకు ఉచితంగా కండోమ్‌లను పంచిపెడుతుంటారు. అలా కాకుండా సొంతంగా కొనుగోలు చేసుకున్నా మహా అయితే 100 లోపే లభిస్తాయి. మరి ఒక్క కండోమ్ ప్యాకెట్ 60 వేలు పలికితే..? అవును మీరు చదివింది నిజమే.. అయితే ఈ పరిస్థితి ఉంది మన దేశంలో కాదు లెండి వెనిజులాలో. ఈ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే దీనికి కారణం. ప్రపంచంలో అత్యధిక శాతం యువతులు గర్భిణులుగా ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యంలోనే ఈ దేశం అబార్షన్ చట్టాలను కఠినతరం చేసింది. దీంతో పెద్ద ఎత్తున కండోమ్‌లకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

