కదులుతున్న ట్రైన్‌ యువకుల స్టంట్లు !! నెట్టింట వీడియో వైరల్

కదులుతున్న ట్రైన్‌ యువకుల స్టంట్లు !! నెట్టింట వీడియో వైరల్

Phani CH

|

Updated on: Jun 20, 2022 | 9:52 AM

సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసం కొంతమంది డేంజర్‌ స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటారు. ఇప్పుడు అలాంటి ఓ డేంజర్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కోసం కొంతమంది డేంజర్‌ స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటారు. ఇప్పుడు అలాంటి ఓ డేంజర్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కదులుతున్న రైలుపై కొందరు వ్యక్తులు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. ఓ లోకల్ రైలు వంతెనపై వెళ్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు ఆ రైలు బోగీలపై ఏదో పిచ్చి స్టంట్ చేశారు. ఎనిమిది మందిలో ముగ్గురు ట్రైన్‌పై పరుగెత్తగా, మరో వ్యక్తి స్కిపింగ్‌ చేశాడు. మరి కొందరు రైలు బోగి టాప్‌పై ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా నిల్చొని ఉండగా, ఒకరిద్దరు కూర్చొని ఉన్నారు. కాగా, ఆ రైలు వంతెనపై వెళ్తున్నప్పుడు సమీపంలోని ఎత్తైన బిల్డింగ్‌ నుంచి ఓ వ్యక్తి ఈ వీడియో తీశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ యువకుల సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోకల్‌ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!

ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో

Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!

Published on: Jun 20, 2022 09:52 AM