7 నెలల పసిపాపకు మద్యం పట్టిన తల్లి.. చివరికి ??
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హానెస్టీ డి లా టోర్రే అనే మహిళ ఏడు వారాల పాపకు పాలకు బదులుగా ఆల్కహాల్ ఇచ్చింది. ఆమె పాపతోపాటు కారులో ఎక్కడికో వెళ్తోంది. ఆమె కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాప ఏడుస్తూ ఉండటంతో పసిపాప ఏడుపు ఆపేందుకు ఓ పాల సీసాలో మద్యం నింపి తాగించింది. మద్యం తాగిన ఆ పసిపాప స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి శరీరంలో మద్యం ఉన్నట్లు వైద్యులు తేల్చారు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హానెస్టీ డి లా టోర్రే అనే మహిళ ఏడు వారాల పాపకు పాలకు బదులుగా ఆల్కహాల్ ఇచ్చింది. ఆమె పాపతోపాటు కారులో ఎక్కడికో వెళ్తోంది. ఆమె కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాప ఏడుస్తూ ఉండటంతో పసిపాప ఏడుపు ఆపేందుకు ఓ పాల సీసాలో మద్యం నింపి తాగించింది. మద్యం తాగిన ఆ పసిపాప స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి శరీరంలో మద్యం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. డాక్టర్ల కంప్లైంట్ ఆధారంగా బిడ్డకు మద్యం తాగించిన తల్లిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం సదరు మహిళ లాస్ ఏంజిల్స్ నుండి 55 మైళ్ల దూరంలో ఉన్న రియాల్టోకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నట్లు తెలిసింది. ఆ చిన్నారిని చాలా రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయితే చిన్నారి పరిస్థితి ఎలా ఉంది అన్నది క్లారిటీ లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటే టాలెంట్.. బైకును కారులా మార్చిన యువకుడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బీటెక్ చదివిన ఈ యువకులు డోలు పట్టారు.. ఎందుకంటే ??
రోబోలా మారిన బీఎండబ్ల్యూ కారు !! టర్కిష్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ
రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్‌విచ్ తింటున్నారా.. జాగ్రత్త !!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెటిల్.. అంబానీ అయినా ఈ టీ పాట్ కొనడం కష్టమేమో !!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

