వాటే టాలెంట్.. బైకును కారులా మార్చిన యువకుడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
మన దేశంలో జుగాడ్ టాలెంట్‌కు కొదవే లేదు. ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి ఎందరో ట్యాలెంట్ ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను చాటుతున్నారు. అద్భుతమైన ఆవిష్కరణలు, ఐడియాలతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. సాధారణ బైకును కారులా మార్చేస్తూ ఇప్పటికే కొందరు హల్‌చల్ చేయగా, తాజాగా అలాంటిదే మరో బైక్ కారు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి రూపొందించిన జుగాడ్‌ను ముందు నుంచి చూస్తే ఒకే చక్రంతో నడుస్తున్న ఆటోను తలపిస్తోంది.
మన దేశంలో జుగాడ్ టాలెంట్‌కు కొదవే లేదు. ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి ఎందరో ట్యాలెంట్ ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను చాటుతున్నారు. అద్భుతమైన ఆవిష్కరణలు, ఐడియాలతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. సాధారణ బైకును కారులా మార్చేస్తూ ఇప్పటికే కొందరు హల్‌చల్ చేయగా, తాజాగా అలాంటిదే మరో బైక్ కారు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి రూపొందించిన జుగాడ్‌ను ముందు నుంచి చూస్తే ఒకే చక్రంతో నడుస్తున్న ఆటోను తలపిస్తోంది. దూరంనుంచి చూస్తే కారులా అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఓ వ్యక్తి తన బైకును అచ్చం కారు లాగానే మార్చేశాడు. ఇందుకోసం బైక్‌కు కారు బాడీని అమర్చాడు. బైకుకు ఉండే రెండు చక్రాలు కాకుండా దానికి మరోవైపు మూడో చక్రాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే బైకు పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా సీట్లు కూడా అమర్చాడు. దీంతో ఆ బైకు రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. వెనుక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా అచ్చం కారులా కనిపిస్తుంది. అంతేకాదు.. కారుకు డిక్కీ ఉన్నట్టుగా వెనుక వైపు లగేజీ పెట్టుకునేందుకు కూడా ప్రత్యేకించి డిజైన్ చేశాడు. దాంతో కారు కానీ, ఈ కారును.. ప్రజలందరూ వింతగా చూస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీటెక్ చదివిన ఈ యువకులు డోలు పట్టారు.. ఎందుకంటే ??
రోబోలా మారిన బీఎండబ్ల్యూ కారు !! టర్కిష్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ
రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్‌విచ్ తింటున్నారా.. జాగ్రత్త !!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెటిల్.. అంబానీ అయినా ఈ టీ పాట్ కొనడం కష్టమేమో !!
విమానంలో చిన్నారి ఫస్ట్ బర్త్‌డే .. పాప తల్లితండ్రులకు సంస్థ స్వీట్ సర్‌ప్రైజ్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్‌విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

