పెద్ద కంపెనీలకూ తప్పని టమాటా కష్టాలు.. పిజ్జా, బర్గర్లలో టమాటాలు ఇంక బంద్

పెద్ద కంపెనీలకూ తప్పని టమాటా కష్టాలు.. పిజ్జా, బర్గర్లలో టమాటాలు ఇంక బంద్

Phani CH

|

Updated on: Jul 14, 2023 | 2:08 PM

పిజ్జా, బర్గర్లలో టమాటా అనేది కామన్. అయితే టమాటా ధరలు అధికంగ పెరగడం వాళ్ళ కంపెనీలు అన్ని కలసి ఒక నిర్ణయం తీసుకున్నారు. బర్గర్ మరియు పిజ్జాలు ఇకపై టమాటా లేకుండా ఇస్తామని.. అధిక ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము అని తెలిపాయి.