శరీరంపై 800 టాటూలు !! ఉద్యోగం దొరకడం లేదని !!
టాటూ .. శరీరాన్ని ఫ్యాషన్‌గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్ళను ఆకర్షించేలా చేస్తాయి. కానీ ఓ బ్రిటన్ మహిళ మెలిస్సా స్టోన్‌కు టాటూలే శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. ఛీత్కారాలే ఎదురవుతున్నాయట. ఉద్యోగం కూడా లభించట్లేదట. ఇదివరకు ఆమెకు వాష్ రూమ్ క్లీన్ చేసే ఉద్యోగమైనా దొరికేది
టాటూ .. శరీరాన్ని ఫ్యాషన్‌గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్ళను ఆకర్షించేలా చేస్తాయి. కానీ ఓ బ్రిటన్ మహిళ మెలిస్సా స్టోన్‌కు టాటూలే శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. ఛీత్కారాలే ఎదురవుతున్నాయట. ఉద్యోగం కూడా లభించట్లేదట. ఇదివరకు ఆమెకు వాష్ రూమ్ క్లీన్ చేసే ఉద్యోగమైనా దొరికేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు అని వాపోతోంది. ఎందుకంటే ఆమె శరీరంపై ఏకంగా 800 టాటూలున్నాయి. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళను ఈడ్చుకెళ్లిపోయిన ఆటో !! ఏం జరిగిందంటే ??
నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా
RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్
Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
‘కర్మ ఎవర్నీ వదలదమ్మా’.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

