Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
రోషన్ ! మొన్నటి వరకు శ్రీకాంత్ సన్ గానే తెలుగు టూ స్టేట్స్‌లో అందరికీ తెలిసిన రోషన్ .. నిన్నటికి నిన్న తన డెబ్యూ ఫిల్మ్ పెళ్లి సందడితో.. హీరోగా మంచి గుర్తింపు వచ్చేలా చేసుకున్నారు. తన యంగ్ అండ్ డాషింగ్ లుక్స్‌తో బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడనే అప్లాజ్ తెచ్చుకున్నాడు.
రోషన్ ! మొన్నటి వరకు శ్రీకాంత్ సన్ గానే తెలుగు టూ స్టేట్స్‌లో అందరికీ తెలిసిన రోషన్ .. నిన్నటికి నిన్న తన డెబ్యూ ఫిల్మ్ పెళ్లి సందడితో.. హీరోగా మంచి గుర్తింపు వచ్చేలా చేసుకున్నారు. తన యంగ్ అండ్ డాషింగ్ లుక్స్‌తో బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడనే అప్లాజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ హృతిక్ అనే ట్యాక్ కూడా వచ్చేలా చేసుకున్నారు. అయితే అలాంటి ఈ చిన్నోడే ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టేశారు. ఏకంగా బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కించే పాన్ ఇండియన్ సినిమాలో.. కీ రోల్ చేయబోతున్నారు. ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ .. శ్రీకాంత్ సన్ రోషన్.. నంద కిషోర్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమాలో కీ రోల్ చేయబోతున్నారట. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమాతో.. పాన్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కర్మ ఎవర్నీ వదలదమ్మా’.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ
Devara: దేవర షూటింగ్ అప్‌డేట్.. ఈ కష్టం మరెవరికీ రాకూడదయ్యా అంటూ కామెంట్స్
Nagarjuna: మరో బిగ్ బాస్ సీజన్ రెడీ.. తెలుగులో హోస్ట్ ఎవరంటే ??
Nithiin: పాపం నితిన్ !! చివర్లో హ్యాండిచ్చిందిగా.. రాక్షసి !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

