Devara: దేవర షూటింగ్ అప్‌డేట్.. ఈ కష్టం మరెవరికీ రాకూడదయ్యా అంటూ కామెంట్స్
ఓ సినిమాకు.. అందులోనూ స్టార్ హీరో సినిమాకు డైరెక్షన్ చేయడమే.. బిగ్ టాస్క్. అలాంటి టాస్క్‌లోనూ.. సినిమా షూటింగ్ లీక్ కాకుండా చూసుకోవడం.. మరింత టఫెస్ట్ అండ్ అడిషనల్ టాస్క్. అయితే ఇలాంటి టాస్క్‌నే తాజాగా డీల్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీర్ దేవర సినిమా
ఓ సినిమాకు.. అందులోనూ స్టార్ హీరో సినిమాకు డైరెక్షన్ చేయడమే.. బిగ్ టాస్క్. అలాంటి టాస్క్‌లోనూ.. సినిమా షూటింగ్ లీక్ కాకుండా చూసుకోవడం.. మరింత టఫెస్ట్ అండ్ అడిషనల్ టాస్క్. అయితే ఇలాంటి టాస్క్‌నే తాజాగా డీల్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీర్ దేవర సినిమా షూట్‌ను పరిగెత్తిస్తూనే.. మరో పక్క ఆ సినిమా షూట్‌కు సంబంధించిన ఎలాంటి లీక్స్ రాకుండా.. జరగకుండా.. చాలా జాగ్రత్త పడుతున్నారట. విపరీతంగా కష్టపడుతున్నారట. అయితే ఇంతకు ముందే.. ఈసినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఓవర్ నైట్ వైరల్ కూడా అయ్యాయి. దాంతో పాటే.. కాస్త అసహనానికి లోనైన డైరెక్టర్ కొరటాల.. తాజాగా జరుతున్న యాక్షన్ షెడ్యూల్ షూట్లో పకడ్భందీ ఏర్పాట్లు చేశారట. ఒక్క స్కాప్ కూడా.. ఎవరూ తీయకుండా.. బయటికి వెళ్లకుండా మనుషులను పెట్టి మరీ చూసుకుంటున్నారట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొరటాల పడుతున్న కష్టం మరెవరికీ రాకూదయ్యా అనే కామెంట్ ఫన్నీగా.. నెటిజెన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: మరో బిగ్ బాస్ సీజన్ రెడీ.. తెలుగులో హోస్ట్ ఎవరంటే ??
Nithiin: పాపం నితిన్ !! చివర్లో హ్యాండిచ్చిందిగా.. రాక్షసి !!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!

