మహిళను ఈడ్చుకెళ్లిపోయిన ఆటో !! ఏం జరిగిందంటే ??
ఒక మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఆటో ఆమెను 400 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజారాంపురి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు ఆటో ఎక్కేందుకు రోడ్డు వద్దకు వచ్చారు.
ఒక మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఆటో ఆమెను 400 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజారాంపురి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు ఆటో ఎక్కేందుకు రోడ్డు వద్దకు వచ్చారు. ఆ యువతి భర్త ఆటో ఛార్జి విషయమై డ్రైవర్ తో మాట్లాడాడు. రేటు కుదరకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళ కూడా ఈ వాగ్వాదంలో జోక్యం చేసుకుంది. కాగా, డ్రైవర్ ఉన్నట్టుండి వేగంగా ఆటో నడిపాడు. అయితే మహిళ చీర ఆటో బంపర్‌లో చిక్కుకుంది. అది ఆమెగాని, ఆటోడ్రైవర్ గానీ గమనించలేదు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోవటంతో ఆటో మహిళను ఈడ్చుకెళ్లిపోయింది. అది గమనించిన స్థానికులు కేకలు వేస్తూ ఆటోను వెంబడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా
RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్
Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
‘కర్మ ఎవర్నీ వదలదమ్మా’.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ
Devara: దేవర షూటింగ్ అప్‌డేట్.. ఈ కష్టం మరెవరికీ రాకూడదయ్యా అంటూ కామెంట్స్
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

