RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్
కాస్త లేట్‌గా అయినా.. రెహమాన్ మ్యూజిక్‌కు ఫిదా కాని వారంటూ ఉండరు. మనోడి బీట్‌కు.. ఎంగిరి గంతేయని వారే కనిపించరు. మరి అలాంటి ఏఆర్ రెహ్మాన్.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సెట్ అయితే ఎలా ఉంటుంది. మ్యూజిక్ రాకముందే దిమ్మతిరిగి పోయే రేంజ్ ఫీలింగ్
కాస్త లేట్‌గా అయినా.. రెహమాన్ మ్యూజిక్‌కు ఫిదా కాని వారంటూ ఉండరు. మనోడి బీట్‌కు.. ఎంగిరి గంతేయని వారే కనిపించరు. మరి అలాంటి ఏఆర్ రెహ్మాన్.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సెట్ అయితే ఎలా ఉంటుంది. మ్యూజిక్ రాకముందే దిమ్మతిరిగి పోయే రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది కదూ..! అయితే ఇదే ఫీలింగ్.. అందర్లో నిజంగా కలిగే టైం వచ్చేసింది. రామ్ చరణ్.. ఆర్సీ 16 సినిమాకి ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించడం కన్ఫార్మ్ అయిపోయింది. అది ఆయన నోటి నుంచే అఫీషియల్‌గా వచ్చి… ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో… గేమ్ చేంజర్ మూవీతో తెగ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ సినిమా రిలీజ్ కు ముందే బుచ్చి బాబు డైరెక్షన్లో.. ఆర్సీ16 సినిమాకు ఓకే చెప్పారు. ఇక రీసెంట్‌గా.. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టారు. ఆ పనులు చేస్తూనే.. తాజాగా బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ఆయన … చెర్రీ ఆర్సీ 16 సినిమా అదిరిపోతుందంటూ.. మెగా ఫ్యాన్స్ కు హింట్ కూడా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
‘కర్మ ఎవర్నీ వదలదమ్మా’.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ
Devara: దేవర షూటింగ్ అప్‌డేట్.. ఈ కష్టం మరెవరికీ రాకూడదయ్యా అంటూ కామెంట్స్
Nagarjuna: మరో బిగ్ బాస్ సీజన్ రెడీ.. తెలుగులో హోస్ట్ ఎవరంటే ??
Nithiin: పాపం నితిన్ !! చివర్లో హ్యాండిచ్చిందిగా.. రాక్షసి !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

