నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా
భవన నిర్మాణ కార్మికులు ఎండలో కాయకష్టం చేసి నిర్మాణ పనులను చేస్తారు. ప్రమాదరకర పరిస్థితిలో బరువులు మోస్తారు, ఎత్తయిన ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే పనులు చేస్తుంటారు. అలాంటి సమయంలో వారు ఒక్కోసారి ప్రమాదాల బారినకూడా పడుతుంటారు. కానీ ఇక్కడ కొందరు భవన నిర్మాణ కార్మికులు..
భవన నిర్మాణ కార్మికులు ఎండలో కాయకష్టం చేసి నిర్మాణ పనులను చేస్తారు. ప్రమాదరకర పరిస్థితిలో బరువులు మోస్తారు, ఎత్తయిన ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే పనులు చేస్తుంటారు. అలాంటి సమయంలో వారు ఒక్కోసారి ప్రమాదాల బారినకూడా పడుతుంటారు. కానీ ఇక్కడ కొందరు భవన నిర్మాణ కార్మికులు తమ తెలివి తేటలు ఉపయోగించి క్షణాల్లో ఎంతో సులువుగా గోడ నిర్మించేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వారి ఆలోచనకు సలాం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు గోడ నిర్మాణం చేస్తున్నారు. వారికి ఓ వ్యక్తి ఇటుకలు అందిస్తున్నాడు. మరో వ్యక్తి అందుకుని గోడకట్టే మేస్త్రీకి అందిస్తున్నాడు. అయితే ఇందుకు వారు ఓ ఐడియా ఉపయోగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్
Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
‘కర్మ ఎవర్నీ వదలదమ్మా’.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ
Devara: దేవర షూటింగ్ అప్‌డేట్.. ఈ కష్టం మరెవరికీ రాకూడదయ్యా అంటూ కామెంట్స్
Nagarjuna: మరో బిగ్ బాస్ సీజన్ రెడీ.. తెలుగులో హోస్ట్ ఎవరంటే ??
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

