Massage for Minister: తీహార్ జైలు కొత్త ట్విస్ట్.. మంత్రి సత్యేంద్రకు మసాజ్ చేసింది అతడే వ్యక్తి..! వీడియో
తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు మసాజ్‌పై బీజేపీ ఆప్ నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. ఆప్ నేతల అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అంటూ బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ కామెంట్స్‌కు కౌంటర్ ఇంచ్చింది ఆప్.
తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు మసాజ్‌పై బీజేపీ ఆప్ నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. ఆప్ నేతల అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అంటూ బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ కామెంట్స్‌కు కౌంటర్ ఇంచ్చింది ఆప్. రెండు సర్జరీలు జరిగిన పేషంట్‌కు డాక్టర్ల సలహా మీద ఫిజియోథెరపీ చేస్తే దానిని వీడియో తీసి బీజేపీ నేతలు ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించడం సిగ్గుచేటని ఆప్ ఎదురు దాడికి దిగింది. కానీ ఇప్పుడు తీహార్ జైలు అధికారులు మసాజ్ చేసింది ఓ ఖైదీ అని తేల్చడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రింకూ అనే ఖైదీ చేత మసాజ్ చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం కేజ్రీవాల్ అండతోనే సత్యేంద్రజైన్‌కు తీహార్ జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తీహార్ జైలు నుంచి సత్యేంద్రజైన్ వసూళ్ల రాకెట్ నడిపిస్తున్నారని ఆరోపించారు. తీహార్ జైల్లో ఉన్న మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో సత్యేంద్రజైన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

