ఫోన్ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్ కోసం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఏకంగా ఒకటిన్నర రోజు అక్కడే ఉండిపోయాడు. చివరకు తనను కాపాడాలంటూ కేకలు పెట్టడంతో రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అయితే, పోలీసులు మాత్రం అతడు ఓ వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు.
ఫోన్ కోసం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఏకంగా ఒకటిన్నర రోజు అక్కడే ఉండిపోయాడు. చివరకు తనను కాపాడాలంటూ కేకలు పెట్టడంతో రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అయితే, పోలీసులు మాత్రం అతడు ఓ వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. బ్రిస్‌బేన్‌లోని క్యాసిల్‌బార్ వీధిలో ఆదివారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి అక్కడి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నుంచి అరుపులు వినిపించాయి. లోపలికి చూసి సాయం చేస్తానని అడగగా.. అటువైపు నుంచి వద్దనే సమాధానం వచ్చింది. దాంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు అదే వ్యక్తి అటువైపు వెళ్తుండగా.. ‘రక్షించండి’ అనే కేకలను మళ్లీ విన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీపీఎస్ జామింగ్ కు రష్యా కారణం కావచ్చని పలు దేశాల అనుమానం
వాషింగ్ మెషిన్‌లో భారీగా నోట్ల కట్టలు గుర్తించిన అధికారులు
తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్ దంపతులు
సన్ ట్యాన్ తొలగించే సూపర్ చిట్కాలు.. ఇంట్లో దొరికే ఈ పదార్థాలు చాలు
బెట్టింగ్‌కు బానిసై రూ.కోటి అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

