బెడ్ పై కూర్చుని స్టైల్ గా సిగరేట్ వెలిగించాడు.. ముక్క బెడ్‌పై పడటంతో !!
ఒకే ఒక్క చిన్న పొరపాటు చాలు ప్రాణం పోవడానికి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా.. ఊహించనంత నష్టం జరుగుతుంది. హిందూపురం బోయపేటకు చెందిన సుధాకర్ ఫూటుగా మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే ఇంట్లోనే బెడ్‌పై కూర్చుని సిగరెట్ వెలిగించాడు.
ఒకే ఒక్క చిన్న పొరపాటు చాలు ప్రాణం పోవడానికి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా.. ఊహించనంత నష్టం జరుగుతుంది. హిందూపురం బోయపేటకు చెందిన సుధాకర్ ఫూటుగా మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే ఇంట్లోనే బెడ్‌పై కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఆ సిగరెట్ ముక్క బెడ్‌పై పడి మంటలు వ్యాపించాయి. దీంతో సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మద్యం మత్తులో చేసిన చిన్న పొరపాటు ప్రాణాన్నే తీసింది. మైకంలో చేసే పనులు ఇలానే ప్రాణాలు తీస్తాయి. మద్యం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు. ఇతరులకు కూడా ప్రమాదం. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో అయ్యే గొడవల గురించి చెప్పాల్సిన పనిలేదు. సుధాకర్ పరిస్థితే చూస్తే.. సోయి లేకుండా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతని కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనవడి పెళ్లిలో తాత డాన్స్.. 96 ఏళ్ల వయసులో క్రేజీ స్టెప్స్
Prabhas: ప్రభాస్ దావత్ అంటే.. మామూలుగా ఉండదు మరి..
Surya: కథనరంగంలో కార్చిచ్చులా.. కంగువ..
Vikram: గూస్ బంప్స్ తెప్పిస్తున్న చావు బతుకుల పోరాటం..
Dasara: ఈ సమ్మర్ దసరాదే !! దసరా మూవీపై ఐకాన్ స్టార్ సూపర్ రివ్యూ !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

