Prabhas: ప్రభాస్ దావత్ అంటే.. మామూలుగా ఉండదు మరి..
సిల్వర్ స్క్రీన్ పై బాహుబలిలా అందర్నీ మెస్మరైజ్ చేయడమేకాదు.. మర్యాద విషయంలోనూ.. రియల్ లైఫ్ బాహుబలిలా అనిపించుకుంటారు ప్రభాస్. తన కో స్టార్స్‌కు... తన సన్నిహితులకు ఎప్పుడూ మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తూనే ఉంటారు. అమోఘమైన తన ఇంటి వంటకాల..
సిల్వర్ స్క్రీన్ పై బాహుబలిలా అందర్నీ మెస్మరైజ్ చేయడమేకాదు.. మర్యాద విషయంలోనూ.. రియల్ లైఫ్ బాహుబలిలా అనిపించుకుంటారు ప్రభాస్. తన కో స్టార్స్‌కు… తన సన్నిహితులకు ఎప్పుడూ మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తూనే ఉంటారు. అమోఘమైన తన ఇంటి వంటకాల రుచులను వారికి పరిచయం చేస్తుంటారు. తన మనసు మాత్రమే కాదు.. పెట్టే చేయి కూడా పెద్దదే అనే టాక్ వచ్చేలా చేసుకుంటారు. ఇక ఇప్పుడో యంగ్ డైరెక్టర్ చేత కూడా ఇంచు మించు ఇలాంటి లవ్లీ రియాక్షనే వచ్చేలా చేసుకున్నారు. ఎస్ ! ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటర్ కమ్ డైరెక్టర్‌గా రాణిస్తున్న సాయి రాజేష్.. ఎట్ ప్రజెంట్ ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తొందర్లో ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడతున్నారు. కానీ ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హోమ్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నా.. అంటూ తన ట్విట్టర్ హ్యండిల్లో ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Surya: కథనరంగంలో కార్చిచ్చులా.. కంగువ..
Vikram: గూస్ బంప్స్ తెప్పిస్తున్న చావు బతుకుల పోరాటం..
Dasara: ఈ సమ్మర్ దసరాదే !! దసరా మూవీపై ఐకాన్ స్టార్ సూపర్ రివ్యూ !!
Balagam: RRR బీట్ చేసే రేంజ్‌కు బలగం.. ఏకంగా 40 గ్లోబల్ అవార్డ్స్‌తో సంచలనం
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

