Dasara: ఈ సమ్మర్ దసరాదే !! దసరా మూవీపై ఐకాన్ స్టార్ సూపర్ రివ్యూ !!
ధరణి గాడి దసరా మూవీ ఇంకా రీసౌండ్ చేస్తూనే ఉంది. రిలీజ్ అయి దాదాపు 18 రోజులు అవుతున్నా..! అప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకెక్కి రికార్డ్ క్రియేట్ చేసినా కూడా ఈ సినిమా స్టిల్ ఏదో రకంగా అప్లాజ్ అందుకుంటూనే ఉంది. కామన్ ఆడియెన్స్ అండ్ నాని హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు..
ధరణి గాడి దసరా మూవీ ఇంకా రీసౌండ్ చేస్తూనే ఉంది. రిలీజ్ అయి దాదాపు 18 రోజులు అవుతున్నా..! అప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకెక్కి రికార్డ్ క్రియేట్ చేసినా కూడా ఈ సినిమా స్టిల్ ఏదో రకంగా అప్లాజ్ అందుకుంటూనే ఉంది. కామన్ ఆడియెన్స్ అండ్ నాని హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు.. టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తూనే ఉంది. ఇక నిన్న కాక మొన్నే చిరుకు తెగ నచ్చేసిన ఈ మూవీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కూడా కదిలించింది. తనను కూడా దసరా మూవీ టీంను మెచ్చుకుంటూ ట్వీట్ చేసేలా చేసింది. ఎస్ ! నాని కీర్తి జంటగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా మూవీని తాజాగా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… దసరా టీంను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఇక బిగ్ కంగ్రాట్యూలేషన్స్ టూ ఎంటైర్ దసరా టీం అంటూ తన ట్వీట్ మొదలెట్టిన నాని ఇదో బ్రిలియంగ్ మేడ్ ఫిల్మ్ అంటూ.. అమేజింగ్ కామెంట్ చేశారు. మై బ్రదర్ నానిది ఫైనెస్ట్ పర్ఫర్మెన్స్ అంటూ మెచ్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: RRR బీట్ చేసే రేంజ్‌కు బలగం.. ఏకంగా 40 గ్లోబల్ అవార్డ్స్‌తో సంచలనం
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

