Surya: కథనరంగంలో కార్చిచ్చులా.. కంగువ..
నిన్నమొన్నటి వరకు రోలెక్స్‌గా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన హీరో సూర్య.. ఇప్పుడు రూత్ లెస్ కింగ్‌గా... నెట్టింట తెగ హడావిడి చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో దాదాపు పది లాంగ్వేజెస్‌లో.. తన పవర్ ఏంటో చూపించబోతున్నారు. తన యుద్ద తెగువ చూపించి అందర్నీ
నిన్నమొన్నటి వరకు రోలెక్స్‌గా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన హీరో సూర్య.. ఇప్పుడు రూత్ లెస్ కింగ్‌గా… నెట్టింట తెగ హడావిడి చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో దాదాపు పది లాంగ్వేజెస్‌లో.. తన పవర్ ఏంటో చూపించబోతున్నారు. తన యుద్ద తెగువ చూపించి అందర్నీ అరిపించబోతున్నారు. కంగువ.. మ్యాన్ విత్ ద పవర్ ఆఫ్ ఫైర్‌గా.. సిల్వర్ స్క్రీన్‌ను దహించబోతున్నారు. ఎట్ ప్రజెంట్ తాజాగా రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్ మెంట్ తో.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు సూర్య 42 వర్కింగ్ టైటిల్‌తో.. ఇండియన్ సూపర్ స్టార్ సూర్య , డైరెక్టర్ శివ కాంబో అట అనే న్యూస్ అంతటా హీట్ పెంచింది. ఇక ఈ హీట్ ను కంటిన్యూ చేస్తూ..ఈ మూవీ టైటిల్ కంగువా అంటూ.. ఓ వీడియో రిలీజ్ అయింది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vikram: గూస్ బంప్స్ తెప్పిస్తున్న చావు బతుకుల పోరాటం..
Dasara: ఈ సమ్మర్ దసరాదే !! దసరా మూవీపై ఐకాన్ స్టార్ సూపర్ రివ్యూ !!
Balagam: RRR బీట్ చేసే రేంజ్‌కు బలగం.. ఏకంగా 40 గ్లోబల్ అవార్డ్స్‌తో సంచలనం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

