Vikram: గూస్ బంప్స్ తెప్పిస్తున్న చావు బతుకుల పోరాటం..
ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదపు యాక్టర్స్ అండ్ హీరోస్ అందరూ యాక్టింగ్‌ను.. యాక్టింగ్‌లా మాత్రమే చేస్తారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మాత్రం దాన్నో సాగులా చేస్తారు. తన నరనరాలను పిండి మరీ.. అసలు సిసలైన నటనేంటో అందరికీ చూపిస్తారు. తను చేసే పాత్రకు ప్రాణం..
ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదపు యాక్టర్స్ అండ్ హీరోస్ అందరూ యాక్టింగ్‌ను.. యాక్టింగ్‌లా మాత్రమే చేస్తారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మాత్రం దాన్నో సాగులా చేస్తారు. తన నరనరాలను పిండి మరీ.. అసలు సిసలైన నటనేంటో అందరికీ చూపిస్తారు. తను చేసే పాత్రకు ప్రాణం పోస్తారు. అణువణువునా.. జీవం ఉట్టిపడేలా చేస్తారు. తనను తానే మరిపిస్తాడు. ఇలా ఎన్నో పాత్రలు చేసుకుంటూ..ఆ పాత్రల తాళూకు జ్ఙాపకాలతో.. ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉండేలా ఉన్నారు. మహానటుడిగా.. జనాల హృదయాల్లో చిరస్థాయిగా కొలువై ఉండేలా ఉన్నారు. ఇక ఇప్పుడు మరోసారి తంగలాన్ సినిమాలో తను కనిపించిన తీరుతో అదే చేయబోతున్నారు. ఎస్ ! కోలీవుడ్ మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా నామ్ కామాయించిన పా రంజిత్.. తాజాగా చియాన్ విక్రమ్‌తో కలిసి తంగలాన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్.. ఈ సినిమాను పీరియాడికల్ అడ్వెంచర్ డ్రామాగా మన ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్‌తో మరో మైండ్ బ్లోయింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలను పా రంజిత్ పెంచేశారు. గుర్తు పట్టలేని విధంగా.. ఆదిమనిషిగా విక్రమ్‌ను ప్రజెంట్ చేసి.. అందర్నీ షాక్ కూడా చేశారు. షాక్ చేయడమే కాదు.. ఈసినిమాను ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ ఫిల్మ్ గా మార్చారు రంజిత్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: ఈ సమ్మర్ దసరాదే !! దసరా మూవీపై ఐకాన్ స్టార్ సూపర్ రివ్యూ !!
Balagam: RRR బీట్ చేసే రేంజ్‌కు బలగం.. ఏకంగా 40 గ్లోబల్ అవార్డ్స్‌తో సంచలనం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

