మనవడి పెళ్లిలో తాత డాన్స్.. 96 ఏళ్ల వయసులో క్రేజీ స్టెప్స్
మనవడి పెళ్లి అంటే ఏ తాతకైనా సంబరమే. తన ఎదుట అల్లారుముద్దుగా ఎదిగిన మనవడు మనువాడుతున్న వేళ 96 ఏళ్ల వయసులో ఆ తాత మురిసిపోయాడు. మనవడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తూ అందరిలో జోష్ నింపాడు. అతిధులు ప్రోత్సహిస్తుండగా చిందేసిన తాత వీడియో ప్రస్తుతం
మనవడి పెళ్లి అంటే ఏ తాతకైనా సంబరమే. తన ఎదుట అల్లారుముద్దుగా ఎదిగిన మనవడు మనువాడుతున్న వేళ 96 ఏళ్ల వయసులో ఆ తాత మురిసిపోయాడు. మనవడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తూ అందరిలో జోష్ నింపాడు. అతిధులు ప్రోత్సహిస్తుండగా చిందేసిన తాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నేపాల్‌లో ఈ ఘటనను రికార్డు చేశారు. ఎవిరిథింగ్ ఎబౌట్ నేపాల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 76,000కుపైగా వ్యూస్ లభించాయి. నేపాలి మ్యూజిక్‌కు అనుగుణంగా తాత వేసిన క్రేజీ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వయసును మరిచిన తాత మనవడి పెళ్లిలో హుషారుగా డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ దావత్ అంటే.. మామూలుగా ఉండదు మరి..
Surya: కథనరంగంలో కార్చిచ్చులా.. కంగువ..
Vikram: గూస్ బంప్స్ తెప్పిస్తున్న చావు బతుకుల పోరాటం..
Dasara: ఈ సమ్మర్ దసరాదే !! దసరా మూవీపై ఐకాన్ స్టార్ సూపర్ రివ్యూ !!
Balagam: RRR బీట్ చేసే రేంజ్‌కు బలగం.. ఏకంగా 40 గ్లోబల్ అవార్డ్స్‌తో సంచలనం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

