ఈ కుక్క పిల్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే.. మాయలో పడినట్లే

ఈ కుక్క పిల్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే.. మాయలో పడినట్లే

Phani CH

|

Updated on: May 11, 2023 | 9:54 AM

పెంపుడు జంతువులుగా, మానవ జాతికి అత్యంత విశ్వాసకరమైన స్నేహితుడిగా ఇంట్లో ఆడుతూ తిరిగే కుక్కలు చాలా గమ్మత్తైనవి. ఎలాంటివారికైనా వారి టెన్షన్స్ నుంచి బయటపడేయగల శక్తి సామర్థ్యాలు వీటి సొంతం. ఇందుకు ఉదాహరణే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

పెంపుడు జంతువులుగా, మానవ జాతికి అత్యంత విశ్వాసకరమైన స్నేహితుడిగా ఇంట్లో ఆడుతూ తిరిగే కుక్కలు చాలా గమ్మత్తైనవి. ఎలాంటివారికైనా వారి టెన్షన్స్ నుంచి బయటపడేయగల శక్తి సామర్థ్యాలు వీటి సొంతం. ఇందుకు ఉదాహరణే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఎంత టెన్షన్స్ అయినా దూరం చేసి మతి పోగొడుతోంది. అంతలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది ఓ చిన్ని పెంపుడు కుక్క పిల్ల. అది ఇచ్చిన మంత్రముగ్ధమైన హావభావాలకు.. దాన్ని తమ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు నెటిజన్లు. ఓ చిన్ని కుక్క పిల్ల హెయిర్ కట్ కోసం సెలూన్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఉన్న బార్బర్ దానికి హెయిర్ కట్ చేస్తుంటే.. అది మాత్రం తన యాజమాని కెమెరాకు ముద్దు ముద్దుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉండిపోయింది. ఆ కుక్క పిల్ల హావభావాలలో ఒక్కటే పోజ్ కానీ దాని నవ్వు, బయటకు అమాయకంగా వేలాడుతున్న నాలుక, మెరిసే కళ్లు నెటిజన్లను చూపు మరలచకుండా చేస్తున్నాయి. ఇక వీడియోను చూసిన నెటిజన్లు ఎంతో ఉత్సాహంగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న జీవి.. చిరుతకు కూడా లొంగదు.. దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణమే దీనికి రక్షణ

ఇదికదా అదృష్టమంటే.. రెప్పపాటులో తప్పించుకున్నాడు !!

The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్

లేడీ ఫ్యాన్ చేసిన పనికి.. ఆసుపత్రిలో స్టార్ సింగర్ !!

VDని సపోర్ట్‌ చేస్తూ.. అనసూయకు దిమ్మతిరిగే పంచ్‌ !!