60 ఏళ్ల వయసులో ఇదేం పని పెద్దాయనా !! ఎట్టకేలకు పోలీసులకు

60 ఏళ్ల వయసులో ఇదేం పని పెద్దాయనా !! ఎట్టకేలకు పోలీసులకు

Phani CH

|

Updated on: May 11, 2023 | 9:55 AM

ఇతను దొంగతనాల్లో చేయితిరిగినవాడు. వ్యసనాలకు బానిసై దొంగగా మారిన ఇతని టార్గెట్‌ ఊరి చివర ఆలయాలు, ఇళ్లు. అర్ధరాత్రి అందరూ నిద్రలోకి జారుకుని, ఊరు సద్దుమణిగాక గుట్టుచప్పుడు కాకుండా తన పనికానిచ్చేస్తాడు. ఎంతటి కేటుగాడైనా ఎప్పుడో ఒకప్పడు పట్టుబడకమానడు కదా..

ఇతను దొంగతనాల్లో చేయితిరిగినవాడు. వ్యసనాలకు బానిసై దొంగగా మారిన ఇతని టార్గెట్‌ ఊరి చివర ఆలయాలు, ఇళ్లు. అర్ధరాత్రి అందరూ నిద్రలోకి జారుకుని, ఊరు సద్దుమణిగాక గుట్టుచప్పుడు కాకుండా తన పనికానిచ్చేస్తాడు. ఎంతటి కేటుగాడైనా ఎప్పుడో ఒకప్పడు పట్టుబడకమానడు కదా.. అదేజరిగింది. ఎట్టకేలకు మే 6వ తేదీన ఈ దొంగను పట్టేశారు అమలాపురం పోలీసులు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో కొత్తపేట డీఎస్పీ కె వెంకటరమణ వెల్లడించిన వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం బొబ్బనపల్లికి చెందిన కట్టా సుబ్బారావు రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవాడు. పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో అతనిపై ఇప్పటికే 23 కేసులు నమోదయ్యాయి. గతంలో వీరవాసరం పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కుక్క పిల్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే.. మాయలో పడినట్లే

చిన్న జీవి.. చిరుతకు కూడా లొంగదు.. దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణమే దీనికి రక్షణ

ఇదికదా అదృష్టమంటే.. రెప్పపాటులో తప్పించుకున్నాడు !!

The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్

లేడీ ఫ్యాన్ చేసిన పనికి.. ఆసుపత్రిలో స్టార్ సింగర్ !!