సింహంతో సింగిల్‌గా ఫైట్ చేసిన జీబ్రా !! చివరిలో ఊహించని ట్విస్ట్ !! ఎవరు గెలిచారంటే ??

సింహంతో సింగిల్‌గా ఫైట్ చేసిన జీబ్రా !! చివరిలో ఊహించని ట్విస్ట్ !! ఎవరు గెలిచారంటే ??

Phani CH

|

Updated on: Mar 28, 2022 | 9:59 AM

వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అడవిలో తరచుగా జంతువుల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.

వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అడవిలో తరచుగా జంతువుల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. తాజాగా సింహం ఓ జంతువును వేటాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రజిని కాంత్ సినిమాలో చెప్పిన డైలాగ్ లా గుంపులు గుంపులుగా జంతువులు ఉన్నా సింహం సింగిల్ గా వచ్చి వేటాడింది ఈ వీడియోలో.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అడవిలో మేత మేస్తున్న ఒక జీబ్రాల గుంపు దగ్గరకి వచ్చింది ఓ సింహం. ఎలాగైనా తన ఎరను దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ గుంపులో కాస్త ఎడంగా ఉన్న ఓ జీబ్రాపై ఎటాక్‌ చేసింది సింహం. సింహం నుంచి తప్పించుకోడానికి హోరాహోరీగా పోరాడుతోంది జీబ్రా… ఇదంతా తోటి జీబ్రాలు యాక్షన్‌ మూవీ చూస్తున్నట్లు చూస్తూ నిలబడిపోయాయి తప్ప తోటి జీబ్రాకి సహాయపడే సాహసం చేయలేదు. ఏ జీబ్రా అయినా వచ్చి తనను కాపాడుతుందేమో అని చాలాసేపు సింహం నోటికి చిక్కిన జీబ్రా వెయిట్ చేసినప్పటికీ ఏ ఒక్కటి రాకపోవడంతో.. అది ఒంటరిగానే పోరాడింది.

Also Watch:

Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!

హలీమ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!

స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో‏ ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..

అదృష్టవంతురాలు.. లారీని ఢీకొట్టినా, అది కాపాడింది !!