హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!
3రంజాన్ పండగ వస్తుందంటే చాలు.. అందరి మదిలోను ముందుగా మెదిలేది.. హలీమ్. ప్రపంచ వ్యాప్తంగా హలీమ్ ప్రేమికులున్నారు. దీంతో హలీం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది..
3రంజాన్ పండగ వస్తుందంటే చాలు.. అందరి మదిలోను ముందుగా మెదిలేది.. హలీమ్. ప్రపంచ వ్యాప్తంగా హలీమ్ ప్రేమికులున్నారు. దీంతో హలీం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రముఖ బిర్యానీ హౌస్ ప్యారడైజ్. ఈ ఏడాది హలీమ్ ను రంజాన్ కంటే మూడు వారాల ముందుగానే రెడీ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో హలీమ్ రుచులను మరిన్ని రోజులు ఆస్వాదించ వచ్చు. కోల్‌కతా రసగుల్లాకు జీఐ ట్యాగ్ లభించినట్లే హైదరాబాదీ హలీమ్‌కు కూడా జీఐ ట్యాగ్ లభించింది. హైదరాబాదీలు ఎందుకు హలీమ్ రుచి, నాణ్యత పట్ల అమితాసక్తి కనబరుస్తున్నారన్నది ఈ ట్యాగ్ వెల్లడిస్తుంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘకాలం పాటు హలీమ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్యారడైజ్ ఇప్పుడు హలీమ్ ఫెస్టివల్ ‘జష్న్–ఈ–హలీమ్’ను మార్చి 15 నుంచి మే 5వ తేదీ వరకూ హైదరాబాద్‌లోని తమ 24 ప్యారడైజ్ ఔట్‌లెట్ల వ్యాప్తంగా తీసుకురాబోతుంది.
Also Watch:
స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

