అదృష్టవంతురాలు.. లారీని ఢీకొట్టినా, అది కాపాడింది !!
వాహనదారులు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి. అయినా కొంతమంది అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాల బారినపడుతుంటారు.
వాహనదారులు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ప్రభుత్వాలు నొక్కి చెబుతున్నాయి. అయినా కొంతమంది అవేవీ పట్టించుకోకుండా ప్రమాదాల బారినపడుతుంటారు..అజాగ్రత్త, అలక్ష్యంతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా గాల్లో కలిపేస్తున్నారు… అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుంచి బయటపడినవారు చాలామందే ఉన్నారు. తాజాగా ఒక మహిళ కూడా హెల్మెట్ ధరించి త్రుటిలో మృత్యువు బారి నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ యాక్సిడెంట్ ఘటన కర్ణాటక లోని మణిపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మహిళ స్కూటీపై రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటువైపుగా ఓ లారీ స్పీడ్‌గా దూసుకొచ్చింది. అయితే ఆ లారీ వస్తున్నది గమనించకుండా ఆ మహిళ అలాగే ముందుకు దూసుకెళ్లింది.
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

