స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
స్నేహితులు, లేదా కుటుంబసభ్యుల వివాహాలప్పుడు మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటారు ఎవరైనా.. అందుకు తగ్గట్టుగానే కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తే..
స్నేహితులు, లేదా కుటుంబసభ్యుల వివాహాలప్పుడు మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటారు ఎవరైనా.. అందుకు తగ్గట్టుగానే కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తే.. మరికొందరు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతులు ఇస్తారు. ఇక ఇటీవల కొందరు తమ స్నేహితుల పెళ్లిళ్లలో ఫన్నీ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్లను ఆటపట్టించడం పరిపాటి అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి షాకవుతున్నారు నెటిజన్స్.. తమ స్నేహితుడి పెళ్ళికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మంచి పుస్తకం మంచి స్నేహితుడిలాంటిది అంటారు… కానీ ఈ స్నేహితులంతా కలిసి తమ మిత్రుడికి పుస్తకాలనే గిఫ్ట్‌గా ఇచ్చారు. అసలు విషయానికి వస్తే.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని ఎదురుకోటకు చెందిన నవనీతన్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు.
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

