Viral Video: ఆకాశంలో రొమాంటిక్ సీన్ !! వావ్ అనిపించేలా పక్షుల విన్యాసం
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో పక్షులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో పక్షులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉంటాయి. తాజాగా పక్షుల విన్యాసానికి సంబంధించిన ఈ వీడియో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులంటే అందరికీ ఇష్టమే…పక్షులన్నీ కలిసి అనేక రకాల ఆకృతుల్లో కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటిదే ఈ సీన్ కూడా…హాలీవుడ్ సినిమా తరహాలో ఒక పక్షి మరో పక్షిపై స్వారీ చేస్తూ స్కై రైడ్‌ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఒక పక్షిపై మరో పక్షి స్వారీ చేస్తూ ఆకాశంలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని చూసి అందరూ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూసిన యూజర్లు షేర్ చూస్తూ.. ఇలాంటి దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Watch:
Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!
హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!
స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

