Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!
సినిమాల్లో స్టంట్స్ చూసిన కొంతమంది తాము కూడా అలా చేయాలనుకుంటారు. ప్రాక్టీస్ లేకుండా ప్రయత్నం మొదలుపట్టేస్తారు.. ఇంకేముంది ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతారు.
సినిమాల్లో స్టంట్స్ చూసిన కొంతమంది తాము కూడా అలా చేయాలనుకుంటారు. ప్రాక్టీస్ లేకుండా ప్రయత్నం మొదలుపట్టేస్తారు.. ఇంకేముంది ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతారు. ఇదిగో ఇతనిలా అన్నమాట..ఇక్కడో ఓ అబ్బాయి బ్యాక్‌ఫ్లిప్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, మొదట్లో నార్మల్ స్టంట్ చేశాడు… ఆ తర్వాత బ్యాక్‌ఫ్లిప్ కొట్టడానికి ట్రై చేయగా పాపం బెడిసి కొట్టింది…తల నేలపై ఉన్న ఇనుప రాడ్డుకి బలంగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు..దెబ్బ గట్టిగానే తలగడంతో…కొన్ని సెకన్ల పాటు నేలపైనే గిలగిలా కొట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చి అతనికి సాయం చేసి పైకి లేపాల్సి వచ్చింది.
Also Watch:
హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!
స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
వైరల్ వీడియోలు
Latest Videos