క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి
మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ దైవభక్తి పెరుగుతోంది. జంతువులు కూడా దైవం పట్ల తమ భక్తిని చాటుకుంటున్నాయి. అవును ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు. ఓ కొండముచ్చు ప్రతిరోజు ఆ పాఠశాలకు వచ్చి ఆ స్కూలు ఆవరణలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కొండముచ్చు ఎవరిని ఏమనకుండా గంటపాటు సరస్వతి అమ్మవారి ముందు ధ్యానం చేసుకొని వచ్చిన దారినే వెళ్లిపోతుంది.. ఈ విచిత్ర సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ వింత సంఘటన జరిగింది. ఓ కొండముచ్చు పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి మాత విగ్రహం ముందు కూర్చుని కొంతసమయం ధ్యానం చేసింది. వారంలో కనీసం మూడు రోజులు ఇలా కొండముచ్చు సరస్వతి అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి ధ్యానంలో నిమగ్నమవుతుంది. ఆ కొండముచ్చును అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు. ఒక మూగ జీవి దేవత విగ్రహం వద్ద ఇలా ధ్యానం చేయడం అందరిలో ఆశ్చర్యంతోపాటు.. స్పూర్తిని కలిగిస్తోంది. కొండముచ్చు ధ్యానం చేసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
