సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో
అనంత విశ్వం ఎన్నో రహస్యాల భాండాగారం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఇలా అంతరిక్షానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో సీక్రెట్లు ఉన్నాయి. దశాబ్దాలుగా మనిషి వాటి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఎన్నో వింతల్ని కనుక్కుంటూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే సూర్యుడి గురించి సైంటిస్టులు ఓ ఆసక్తికర విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నక్షత్రాలన్నీ జంటగా ఉంటాయని, మరి ఆ కోవకు చెందిన సూర్యుడికి కూడా తోబుట్టువు ఉన్నాడా అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు.
మరి నిజంగానే సూర్యూడికి సోదరుడు ఉన్నాడా..? ఒకవేళ తోబుట్టువు ఉండే ఏమైపోయాడు.? ఒకవేళ ఇద్దరు సూర్యుడులు ఉండుంటే మన పరిస్థితి ఎలా ఉండేది..?సూర్యుడు ఓ నక్షత్రం. నిరంతరం మండే అగ్నిగోళం. గెలాక్సీలోని నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు కావు. కానీ సూర్యుడు మాత్రం అందుకు భిన్నం. నిరంతరం జ్వలిస్తూ వెలుగులు ప్రసాదిస్తాడు. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తే.. ఒంటరిగా ప్రయాణించే భానుడు మాత్రం తన కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. 23 కోట్ల సంవత్సరాలకు ఒకసారి విశ్వ ప్రదిక్షణ పూర్తి చేస్తాడు. భూమి నుండి సూర్యుడి దూరం 149.8 మిలియన్ కిలోమీటర్లు. అక్కడ ఉష్ణోగ్రత 6వేల సెంటి గ్రేడ్ డిగ్రీలు ఉండవచ్చని అంచనా. సుమారు 5 బిలియన్ సంవత్సరాల వయసు కలిగిన సూర్యుని గుట్టు తెలుసుకునేందుకు దశాబ్దాలుగా ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో

వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
