ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత
భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఆ రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. వాటిలో ఓ నదిగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా.?అవును.. జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది అని ఒకటుంది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఒడిశా గుండా ప్రవహిస్తోంది.
భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఆ రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. వాటిలో ఓ నదిగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా.?అవును.. జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది అని ఒకటుంది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఒడిశా గుండా ప్రవహిస్తోంది. దాదాపు 474 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది సాధారణ విషయం. కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం. ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి.. వాటితో తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడపడతారు. ఈ నదిలో బంగారం ఎక్కడ నుంచి వస్తోందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యమే. కొందరైతే.. బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహిస్తోంది కాబట్టే.. బంగారు రేణువులు నదిలో ఏర్పడుతున్నాయని చెబుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్
Kannappa: కేన్స్ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??
మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

