TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్‌ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్

TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్‌ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్

Phani CH

|

Updated on: May 15, 2024 | 8:16 PM

మొన్నటి మొన్న ఎలక్షన్ క్యాంపెన్‌ హడావిడి..! నిన్నటికి నిన్న పోలింగ్ రిపోర్టులతో బిజీ బిజీ! కానీ నేటి నుంచి మాత్రం పవన్‌దే హోల్ అండ్ సోల్ గడీ! ఇక అందుకే అన్నట్టు తన షెడ్యూల్లో తీరిక చూసుకుని మరి.. తన సతీసమేతంగా వారణాసి వెళ్లారు పవన్ కళ్యాణ్. వెళ్లడమే కాదు... ఆ దేవాది దేవున్ని చాలా నిష్ఠగా ప్రార్థించారు. వేదపండితులు సమక్షంలో లింగార్చన చేశారు. ఇప్పుడా వీడియోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

మొన్నటి మొన్న ఎలక్షన్ క్యాంపెన్‌ హడావిడి..! నిన్నటికి నిన్న పోలింగ్ రిపోర్టులతో బిజీ బిజీ! కానీ నేటి నుంచి మాత్రం పవన్‌దే హోల్ అండ్ సోల్ గడీ! ఇక అందుకే అన్నట్టు తన షెడ్యూల్లో తీరిక చూసుకుని మరి.. తన సతీసమేతంగా వారణాసి వెళ్లారు పవన్ కళ్యాణ్. వెళ్లడమే కాదు… ఆ దేవాది దేవున్ని చాలా నిష్ఠగా ప్రార్థించారు. వేదపండితులు సమక్షంలో లింగార్చన చేశారు. ఇప్పుడా వీడియోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌కు పవన్‌ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్ రాబోతోంది. జనసేనిగా ఇంతకాలం బిజీగా ఉన్న పవన్‌.. ఇప్పుడా రోల్‌కు కాస్త బ్రేక్ ఇవ్వనున్నారట. తన మొదలెట్టి మధ్యలో ఆపిన సినిమాలను ఫినిష్ చేయనున్నారట. ఆప్టర్‌ రిజల్ట్‌ అంటే జూన్ 4 తర్వాత నుంచి విడతల వారిగా ఆ సినిమా షూటింగ్స్‌లో పాల్గొననున్నారట. అంతేకాదు దాని కంటే ముందు.. తన ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్‌కు కూడా వెళ్లనున్నారట పవర్‌ స్టార్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kannappa: కేన్స్‌ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!

ఐఫోన్‌ ఫింగర్‌ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??

మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??