Kannappa: కేన్స్ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!
ఓ పక్క కన్నప్ప షూటింగ్‌లోనూ.. మరో పక్క కన్నప్ప ప్రమోషన్లోనూ బిజీగా ఉన్న మంచు విష్ణు.. మరో బిగ్ ప్లాన్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేసేలానే ఉన్నారు. కన్నప్ప టీజర్ రిలీజ్‌ను గ్రాండ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తూ.. ఈ సినిమాపై ఆలోవర్ వరల్డ్‌లో అంచనాలను పెంచే పని మొదలెట్టారు. ఆ క్రమంలోనే మే20న కేన్స్ వేదికగా ఈ టీజర్‌ను లాంచ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మంచు. అయితే ప్రభాస్ ఎంట్రీతోనే ఈ మూవీకి ఈ రేంజ్ గ్రాండియర్ వచ్చిందని.. ప్రభాస్ క్రేజ్‌కు తగ్గట్టే మంచు విష్ణ/ ఇలా ప్రతీదీ పెద్దగా ప్లాన్ చేస్తున్నారని నెట్టింట కామెంట్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??
మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??
వైరల్ వీడియోలు
Latest Videos