బోను డోరు క్లోజ్ చేయడం ఎలాగో కుక్కకు నేర్పిన యజమాని.. ఆ తర్వాత
శునకాలు మనుషులకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. మనం కాస్త వాటిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే చాలు.. మనం ఏ చెప్పినా నేర్చుకుంటాయని చెప్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ శునకానికి తన యజమాని బోను డోర్ ఎలా క్లోజ్ చేసి, లాక్ చేయాలో నేర్పించాడు. అనంతరం ఆ కుక్క తన తెలివితేటలు ఓ పిల్లిపై ప్రయోగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
శునకాలు మనుషులకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. మనం కాస్త వాటిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే చాలు.. మనం ఏ చెప్పినా నేర్చుకుంటాయని చెప్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ శునకానికి తన యజమాని బోను డోర్ ఎలా క్లోజ్ చేసి, లాక్ చేయాలో నేర్పించాడు. అనంతరం ఆ కుక్క తన తెలివితేటలు ఓ పిల్లిపై ప్రయోగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ శునకం యజమాని ఓ చిన్నపాటి బోను, దానికి తాడు సాయంతో లాక్ వేసేలా ఏర్పాటు చేశారు. దానిని ఎలా క్లోజ్ చేయాలో, ఎలా లాక్ చేయాలో శునకానికి నేర్పించారు. ఎంతో చక్కగా నేర్చుకున్న శునకం తను నేర్చుకున్న పాఠాన్ని వెంటనే ప్రాక్టీస్ చేసేసింది. అదెలా అంటే, ఈ శునకంతో పాటు ఆ ఇంట్లో ఓ పెంపుడు పిల్లి కూడా ఉంది. అది ఆ బోనుకి కొంచెం దూరంగా కూర్చుని తన పనిలో తానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత
TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్
Kannappa: కేన్స్ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??
మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

