Incredible video shows: గగుర్పాటుకు గురిచేసిన వీడియో.. గాలానికి చిక్కిన చేపను మొసలి ఏం చేసిందో తెలుసా..

Watch Viral Video: తరచూగా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌కు గురిచేస్తే.. మరికొన్ని నవ్వును తెప్పిస్తుంటాయి. అదే సమయంలో...

Incredible video shows: గగుర్పాటుకు గురిచేసిన వీడియో.. గాలానికి చిక్కిన చేపను మొసలి ఏం చేసిందో తెలుసా..
crocodile snatching shark
Follow us

|

Updated on: Mar 08, 2021 | 6:04 PM

Crocodile Snatching Shark: తరచూగా కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌కు గురిచేస్తే.. మరికొన్ని నవ్వును తెప్పిస్తుంటాయి. అదే సమయంలో అలాంటి వీడియోలు కూడా నెటిజన్లు పోస్ట్ చేస్తుంటారు. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాట్ బర్న్స్ పశ్చిమ తీరంలో చేపలు పట్టడం మొదలు పెట్టాడు ఆస్ట్రేలియాకు చెందిన జియోఫ్ ట్రూట్విన్‌. అయితే అతను వేసిన గాలంకు ఒక సొరచేప పడింది. కానీ, అతను సొరచేపను తన వైపుకు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి ఎంట్రీ ఇచ్చింది. తాను వేటాడిన సొరచేపపై మధ్యలో ఆ మొసలి దాడి చేసింది. అతను మొసలి నుండి సొరచేపను లాక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారు విజయం సాధించలేదు. అతను వేటాడిన చేపను నోట పట్టుకుంది. దీంతో అతను ఆ చేపను వదలేశాడు. ఆ మొసలి సుమారు 8 అడుగుల పొడవు ఉంది.

అయితే ఈ నదిలో ఇంత పెద్ద మొసళ్లు లేవంటున్నారు. ఈ నదిలో పర్యాటకు సరదాగా చేపల వేటకు వస్తుంటారు. అక్కడ ఉండే బోటింగ్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు చేపల వేట మొదలు పెడుతారు. ఇలా వేటాడిన చేపలను అదే బోట్‌లోని రోస్ట్ చేసి ఇస్తుంటారు. ఇక్కడ టూరిస్టులు చాలా ఇష్టపడుతుంటారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ – చైనా మధ్య కోల్డ్ వార్‌.. వివాదంగా మారిన అమ్మాయి డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియా వేదికగా రచ్చ..

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..

Telangana: తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ