AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sold: ఒంట్లో రక్తాన్ని అమ్మి కూతురికి వైద్యం..! చివరకు.. ‘గుండెలు పిండే విషాదం’

Blood Sold: ఒంట్లో రక్తాన్ని అమ్మి కూతురికి వైద్యం..! చివరకు.. ‘గుండెలు పిండే విషాదం’

Anil kumar poka
|

Updated on: Apr 25, 2023 | 8:48 AM

Share

ఐదేళ్ల క్రితం కూతురు అనుష్కా గుప్తా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అనుష్క ప్రాణాలతో బయటపడ్డా, వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. కూతురును మామూలు మనిషిని చేయడానికి ప్రమోద్‌ దాచుకున్న డబ్బుతో పాటు ఆస్తులు, దుకాణం, ఇల్లు కూడా అమ్ముకున్నాడు.

Published on: Apr 25, 2023 08:48 AM