అడ్రస్ అంటూ వచ్చాడు, తెంచుకు పోయాడు..
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రాత్రుళ్లు ఎవరూ లేని సమయంలో దోపిడీకి దిగే వారు. ఇప్పుడు పట్టపగలే చెలరేగి పోతున్నారు. మెడలో నగలు ధరించిన మహిళలు కనిపిస్తే చాలు క్షణాల్లో తెంచుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో..
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రాత్రుళ్లు ఎవరూ లేని సమయంలో దోపిడీకి దిగే వారు. ఇప్పుడు పట్టపగలే చెలరేగి పోతున్నారు. మెడలో నగలు ధరించిన మహిళలు కనిపిస్తే చాలు క్షణాల్లో తెంచుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జరిగింది. అనంతపురం నరంగలోని 5వ రోడ్డులో ఓ మహిళ ఏప్రిల్ 20 ఉదయం ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఇదే సమయంలో పల్సర్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ ఇంటి ముందు ఆగారు. వారిద్దరిలో ఒక వ్యక్తి మహిళ దగ్గరికీ వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. దీంతో నిజంగానే కావొచ్చన్నట్లు సదరు మహిళ అతడికి సమాధానం చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోళ్లకోసం వచ్చి బావిలో పడిన ఎలుగుబంటి !! చివరికి ఏం జరిగిందంటే ??
గాల్లో విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం.. పట్టుతప్పి 30 అడుగుల ఎత్తునుంచి..
స్వీట్ పెడుతూ వధువు చెంప పగలగొట్టిన వరుడు !! ఆతర్వాత ??
‘నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్.. కాసేపటికే..
బాబోయ్.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు