ఈ పెళ్లికొడుకు వెరీ స్పెషల్‌.. ఏకంగా బుల్డోజర్‌పైనే వధువు ఇంటికి !!

కరోనా కారణంగా దాదాపు మూడేళ్ళు పలు రకాల వేడుకలకు దూరమయ్యారు ప్రజలు. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మామూలు స్థితికి వస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తుడంటంతో నేటి తరం యువత ఓ రేంజ్‌లో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు.

Phani CH

|

Jun 26, 2022 | 8:30 AM

కరోనా కారణంగా దాదాపు మూడేళ్ళు పలు రకాల వేడుకలకు దూరమయ్యారు ప్రజలు. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మామూలు స్థితికి వస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తుడంటంతో నేటి తరం యువత ఓ రేంజ్‌లో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు. తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని, కలకాలం అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యువత కొత్తట్రెండ్‌ సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే ఒక వధువు కళ్యాణ మండపానికి ట్రాక్టర్‌ పై వచ్చి షాకిచ్చింది. తాజాగా ఓ పెళ్లికొడుకు బుల్డోజర్‌ పై వచ్చి సందడి చేశాడు. వివరాల్లోకెళ్తే…సాధారణంగా వరుడు పెళ్లి సందర్భంగా వధువు ఇంటికి కారులో వెళ్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక యవకుడు తన పెళ్లిని అందరూ గుర్తించుకునేలా ప్రత్యేకంగా ఉండాలని ఏకంగా బుల్డోజర్‌ ని డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విచిత్రంగా అవుటైన కివీస్ బ్యాటర్ !! వీడియో చూస్తే షాకే

గుడ్లు పెడుతున్న బండ రాయి !! చూసేందుకు పరుగులు పెడుతున్న జనం

పుషప్స్‌ తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్ చేసిన డానియల్‌ స్కాలీ !! గంటలో ఎన్ని పుషప్స్‌ చేశాడో తెలుసా ??

ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్‌ ఇలా కూడా దిగుతారా ??

పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu