పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే
ఓ వృద్ధురాలిని పెను ప్రమాదం నుంచి కపాడాడు ఓ రైల్వే పోలీస్ ఆఫీసర్. ఓ ప్లాట్‌ఫామ్ పైనుంచి మరో ప్లాట్‌ఫామ్ పైకి వస్తున్న క్రమంలో పట్టాలు దాటబోయింది వృద్ధురాలు.
ఓ వృద్ధురాలిని పెను ప్రమాదం నుంచి కపాడాడు ఓ రైల్వే పోలీస్ ఆఫీసర్. ఓ ప్లాట్‌ఫామ్ పైనుంచి మరో ప్లాట్‌ఫామ్ పైకి వస్తున్న క్రమంలో పట్టాలు దాటబోయింది వృద్ధురాలు. ఇదే సమయంలో ఓ ట్రాక్‌పై నుంచి రైలు వచ్చింది. ఈ సీన్‌ను గమనించిన రైల్వే పోలీసు ఆమెను వెనక్కి వెళ్లాలని సూచించాడు. ఇవేమీ పట్టించుకోని దాటడం చూసి, పరుగెత్తిన ఆ కానిస్టేబుల్ ఆమెను పైకి గుంజేశాడు. రెప్పపాటులోనే రైలు వాళ్లను దాటుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో
రూ.389 లాటరీ టికెట్ కొని.. రూ. 1.5కోట్లు గెలుచున్న యువకుడు
సీదా పోయి మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు !! కొంచెం అయితే..
Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
ఆన్‌లైన్‌లో కుర్చీ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో వచ్చింది చూసి కళ్లు బైర్లు కమ్మాయ్