కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో

ఓ కారును 47పిల్లులు కబ్జా చేశాయి. అదేంటి పిల్లులు కారును కబ్జా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక ప్రదేశంలో పార్క్‌ చేసిన కారులో ఏకంగా 47 పిల్లులు ఉన్నాయి.

Phani CH

|

Jun 25, 2022 | 9:48 AM

ఓ కారును 47పిల్లులు కబ్జా చేశాయి. అదేంటి పిల్లులు కారును కబ్జా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక ప్రదేశంలో పార్క్‌ చేసిన కారులో ఏకంగా 47 పిల్లులు ఉన్నాయి. అమెరికాలో కేవలం 30 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైతే చాలు ప్రజల గగ్గోలు పెట్టేస్తారు. ప్రస్తుతం అక్కడ మిన్నెసోటాలో సుమారు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కేవలం ప్రజలు మాత్రమే కాదు.. ఏ ఒక్క జంతువు కూడా బయటకు అడుగు పెట్టేందుకు భయపడిపోతాయి. ఈ క్రమంలోనే 47పిల్లులు ఒకదాని తర్వాత ఇంకోటి కారును కబ్జా చేశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.389 లాటరీ టికెట్‌ కొని.. రూ. 1.5కోట్లు గెలుచున్న యువకుడు

సీదా పోయి మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు !! కొంచెం అయితే..

Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

ఆన్‌లైన్‌లో కుర్చీ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో వచ్చింది చూసి కళ్లు బైర్లు కమ్మాయ్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu