పుషప్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన డానియల్ స్కాలీ !! గంటలో ఎన్ని పుషప్స్ చేశాడో తెలుసా ??
పుషప్స్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఆస్ట్రేలియాన్ అథ్లెట్ డానియల్ స్కాలీ. కేవలం గంటలోనే 3వేల 182 పుషప్స్ చేసి గత రికార్డను బ్రేక్ చేశాడు స్కాలీ.
పుషప్స్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఆస్ట్రేలియాన్ అథ్లెట్ డానియల్ స్కాలీ. కేవలం గంటలోనే 3వేల 182 పుషప్స్ చేసి గత రికార్డను బ్రేక్ చేశాడు స్కాలీ. గతంలో ఓ వ్యక్తి . 3వేల 54 పుషప్స్ చేస్తే తాజాగా స్కాలీ ఆ రికార్డ్ నమోదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, స్కాలీ ఇంతకుముందు కూడా మరో రికార్డు నెలకొల్పాడు. పురుషుల అబ్డామినల్ ప్లాంక్ పొజిషన్‌లో ఏకంగా 9 గంటల 30 నిమిషాల 01 సెకన్ల పాటు ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్ ఇలా కూడా దిగుతారా ??
పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే
కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో
రూ.389 లాటరీ టికెట్ కొని.. రూ. 1.5కోట్లు గెలుచున్న యువకుడు
సీదా పోయి మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు !! కొంచెం అయితే..
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

