ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్‌ ఇలా కూడా దిగుతారా ??

ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్‌ ఇలా కూడా దిగుతారా ??

Phani CH

|

Updated on: Jun 25, 2022 | 9:53 AM

ఓ వ్యక్తి రెండు అంతస్తుల బిల్డింగ్‌ సెకన్ల వ్యవధిలో కిందకు దిగిన విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఓ వ్యక్తి రెండు అంతస్తుల బిల్డింగ్‌ సెకన్ల వ్యవధిలో కిందకు దిగిన విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే తొలత ఇంత తేలిగ్గా చేయగలిగిన పనికి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న మదిలో రాకమానదు. అంతెందుకు కొంతమందికి ఏం చెప్పినా సాహసం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తికి భవనంపై నుండి కిందకు వచ్చాడు. ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి భవనంపై నుండి దిగడానికి మెట్లు గానీ, ఎస్కలేటర్ సహాయం గానీ తీసుకోకుండా రెండు గోడల మధ్య దూకి త్వరగా కిందకు దిగేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే

కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో

రూ.389 లాటరీ టికెట్‌ కొని.. రూ. 1.5కోట్లు గెలుచున్న యువకుడు

సీదా పోయి మ్యాన్‌హోల్‌లో పడిన పోలీసు దంపతులు !! కొంచెం అయితే..

Viral: చేపలకు ఆహారం వేస్తున్న చింపాంజీ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

 

Published on: Jun 25, 2022 09:53 AM