గుడ్లు పెడుతున్న బండ రాయి !! చూసేందుకు పరుగులు పెడుతున్న జనం
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. వీటిపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూ వాటిని కనుగొంటూనే ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు గుడ్లే పెట్టే రాయిని కనుగొన్నారు.
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. వీటిపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూ వాటిని కనుగొంటూనే ఉన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు గుడ్లే పెట్టే రాయిని కనుగొన్నారు. అవును ఈ రాయి ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి గుడ్లు పెడుతుంది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఈ రహస్యమైన శిలని ‘చాన్ డాన్ యా’ అని పిలుస్తారు. నలుపు రంగులో ఉండే ఈ రాయి గుడ్లు కూడా నల్లగా ఉంటాయి. ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి రాళ్లు ఇలా గుడ్లు పెట్టడంపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు కూడా చేశారు.. శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి .. రాళ్లు గుడ్లు పెట్టె ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎవరూ విజయం సాధించలేదు. ఈ శిల గుడ్డును ముప్పై సంవత్సరాల పాటు దాని లోపల ఉంచడం ద్వారా పొదుగుతుంది. అనంతరం ముప్పై ఏళ్ల తర్వాత గుడ్లు తమంతట తాముగా రాక్ నుండి బయటకు వస్తాయి. ఇవి మృదువుగా ఉంటాయి. గుడ్లు పెట్టే ఈ రాయి 19 అడుగుల ఎత్తు, 65 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్ ఇలా కూడా దిగుతారా ??
పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే
కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో
రూ.389 లాటరీ టికెట్ కొని.. రూ. 1.5కోట్లు గెలుచున్న యువకుడు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

