విచిత్రంగా అవుటైన కివీస్ బ్యాటర్ !! వీడియో చూస్తే షాకే

ఇంగ్లండ్‌తో ఆడిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఓడిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. అయితే కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ విచిత్రంగా అవుటయ్యాడు.

Phani CH

|

Jun 25, 2022 | 5:59 PM


ఇంగ్లండ్‌తో ఆడిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఓడిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. అయితే కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ విచిత్రంగా అవుటయ్యాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. 56వ ఓవర్ వేయడానికి జాక్ లీచ్ వచ్చాడు. అతడు వేసిన రెండో బంతిని నికోల్స్.. చూడచక్కని రీతిలో స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న సహచరుడు డారిల్ మిచెల్‌ను తాకి ఫీల్డర్‌ చేతిలోకి వెళ్లింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్లు పెడుతున్న బండ రాయి !! చూసేందుకు పరుగులు పెడుతున్న జనం

పుషప్స్‌ తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్ చేసిన డానియల్‌ స్కాలీ !! గంటలో ఎన్ని పుషప్స్‌ చేశాడో తెలుసా ??

ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్‌ ఇలా కూడా దిగుతారా ??

పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే

కారును కబ్జా చేసిన పిల్లులు !! నెట్టింట నవ్వులు పువ్వులు పూయిస్తున్న వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu