కన్నవాళ్లు వదిలేస్తే అక్కున చేర్చుకుని వరల్డ్ ఛాంపియన్ చేసింది !!
జన్మనిచ్చిన వాళ్లు తన అంగవైకల్యాన్ని చూసి వదిలేశారు. అనాధాశ్రమంలో ఉన్న ఆ చిన్నారిని ఓ తల్లి దయతో అక్కున చేర్చుకుంది.. దత్తత తీసుకుని చదువు చెప్పించడమే కాదు..
జన్మనిచ్చిన వాళ్లు తన అంగవైకల్యాన్ని చూసి వదిలేశారు. అనాధాశ్రమంలో ఉన్న ఆ చిన్నారిని ఓ తల్లి దయతో అక్కున చేర్చుకుంది.. దత్తత తీసుకుని చదువు చెప్పించడమే కాదు.. వరల్డ్ ఛాంపియన్‌గా తీర్చిదిద్దింది. ఆ తల్లి ఆదణతో కాళ్లు లేకున్నా చేతులనే కాళ్లుగా మార్చుకుని అత్యంత వేగంగా పరుగెత్తి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అతనే జియాన్ క్లార్క్. వైకల్యం అనేది మనసుకే కానీ, శరీరానికి కాదని నిరూపించాడు జియాన్ క్లార్క్. తన సంకల్ప బలంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఒహియో స్టేట్‌లోని కొలంబస్ ప్రాంతానికి చెందిన క్లార్క్ వైకల్యంతో పుట్టాడు. కయుడాల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగా అతను నడుము కింది భాగం లేకుండా పుట్టాడు. ఈ కారణంగా పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అతన్ని వదిలేశారు. ఒహియోలోనే ఓ ఆశ్రమంలో పెరిగిన క్లార్క్ కథ తెలుసుకున్న.. ప్రముఖ అమెరికన్ స్టాక్‌మార్కెట్ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్ అతన్ని దత్తత తీసుకున్నారు. తన ఇద్దరి బిడ్డలతో సమానంగా అతన్ని పెంచి, చదివించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. వేగంగా దూసుకొస్తున్న కారుకు ఎదురెళ్లి మరీ ??
వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా ??
సముద్రం అడుగున అద్భుత దృశ్యం.. చూస్తే కళ్లు జిగేల్..
తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే..
ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ.. ఓపెన్ అయిపోయిన అమ్మాయి.. ఏం చేసిందో చూడండి !!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

