ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ.. ఓపెన్ అయిపోయిన అమ్మాయి.. ఏం చేసిందో చూడండి !!
ఒకప్పుడు సెన్సేషనల్.. ఇప్పుడు కూడా ఆ పాట వింటే.. కాళ్లు కదిలించక తప్పదు.. అదే.. ఓపెన్ గంగ్నమ్ స్టైల్ పాట.. ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తాజాగా..
ఒకప్పుడు సెన్సేషనల్.. ఇప్పుడు కూడా ఆ పాట వింటే.. కాళ్లు కదిలించక తప్పదు.. అదే.. ఓపెన్ గంగ్నమ్ స్టైల్ పాట.. ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తాజాగా.. ఓ యువతి గగ్నమ్ స్టైల్ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే.. అత్యంత రద్దీగా ఉన్న ఓ వీధిలో ‘గంగ్నమ్ స్టైల్’ పాటకు నృత్యం చేసిన యువతి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వీడియోలో ఉన్న అమ్మాయి భూమి గాంధీగా పేర్కొన్నారు. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇందులో ఆ యువతి రోడ్డుపక్కన ఉన్న ఒక షాపు ముందు స్టూలుపైన కూర్చుని ఉంది. తను ఏదో డ్రింక్ తాగింది. వెంటనే ఆ గ్లాస్ కిందపడేసి ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ రచ్చ రచ్చ చేసింది. నడిరోడ్డుపై ఒక్కసారిగా అలా రెచ్చిపోవడంతో, అక్కడున్న అందరూ సడన్‌గా ఈ అమ్మాయికి ఏమైంది అన్నట్టుగా చూస్తుండిపోయారు. అయితే ఆ యువతి అదిరిపోయే స్టెప్పులేసి అక్కడ అందరి మనసులను దోచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

