తాత బాధ చూడలేని మనవడు.. చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్
తాత పడుతున్న బాధను చూసి మనవడు చలించిపోయాడు. తన తాతలా ఇంకెవరూ బాధపడకూడదని.. నలుగురికి ఉపయోగపడేలా మంచి పని చేశాడో మనవడు.
తాత పడుతున్న బాధను చూసి మనవడు చలించిపోయాడు. తన తాతలా ఇంకెవరూ బాధపడకూడదని.. నలుగురికి ఉపయోగపడేలా మంచి పని చేశాడో మనవడు. అందరితో శభాష్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న వయసులోనే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావంటూ అందరూ పొగిడేస్తున్నారు. పుదుచ్చేరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విల్లియనూర్‌లోని మెయిన్ రోడ్డు పై వెళ్తుండగా వృద్ధుడికి ప్రమాదం జరిగింది. అతడి కాలి ఎముక విరగడంతో చెన్నైలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తాత ప్రమాదంలో గాయపడటంతో.. ఆయన మనవడు మసిలామణి బాధపడ్డాడు. తన తాత గాయాలు పాలవ్వడానికి రోడ్డుపై ఉన్న గుంత కారణమని తెలుసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
11 నెలల బాలుడికి అస్వస్థత.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్ !!
బీహారీ వంటకాన్ని అదరగొట్టిన అమెరికన్ చెఫ్ !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో.. స్కూల్ కి వెళ్ళడానికి బుడ్డోడి అవస్థ చూస్తే పొట్ట చెక్కలే
ఈ మాల్‌లో అన్నీ ఫ్రీ !! దుస్తులు, వస్తువులు ఎంచక్కా తీసుకెళ్లొచ్చు !!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

