11 నెలల బాలుడికి అస్వస్థత.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్ !!
కొడుకు పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. 11నెలల వయసులోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో కంగారు పడిపోయారు ఆ పేరెంట్స్.
కొడుకు పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. 11నెలల వయసులోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో కంగారు పడిపోయారు ఆ పేరెంట్స్. ఏం జరుగిందో తెలియక.. డాక్టర్ల దగ్గరికి పరిగెత్తారు. తమ బిడ్డను కాపాడాలని వేడుకున్నారు. చిన్నారికి వివిధ టెస్టులు చేసిన డాక్టర్స్.. ఓ షాకింగ్ విషయాన్ని గుర్తించారు. బాలుడికి అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. చిన్నారి కడుపులో పిండాన్ని చూసి షాకయ్యారు. ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్ కు చెప్పారు. పిండాన్ని తీసేయాలని లేకపోతే బాబుకి ప్రమాదమని చెప్పారు. తల్లిదండ్రుల అంగీకారంతో సర్జరీ చేసి పసివాడి కడుపులో ఉన్న పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పారు. అయితే.. చిన్న పిల్లల కడుపులో పిండం ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫెటస్-ఇన్-ఫీటూ అంటారని, ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతంటాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నారి చికిత్స విజయవంతం కావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్చాంగ్లాంగ్ జిల్లాలో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీహారీ వంటకాన్ని అదరగొట్టిన అమెరికన్ చెఫ్ !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో.. స్కూల్ కి వెళ్ళడానికి బుడ్డోడి అవస్థ చూస్తే పొట్ట చెక్కలే
ఈ మాల్‌లో అన్నీ ఫ్రీ !! దుస్తులు, వస్తువులు ఎంచక్కా తీసుకెళ్లొచ్చు !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

