నూడుల్స్ తయారీ వీడియో చూస్తే.. తినడానికి భయపడతారేమో !!
మారుతున్న కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఇన్‌స్టంట్ జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన నూడిల్స్ అంటే భారతీయ యువతకు ఇష్టమైన ఆహారంగా మారిపోయింది.
మారుతున్న కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఇన్‌స్టంట్ జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన నూడిల్స్ అంటే భారతీయ యువతకు ఇష్టమైన ఆహారంగా మారిపోయింది. సాయంత్రమైతే చాలు నూడిల్స్ స్టాల్స్ ముందు బారులు తీరుతుంటారు. అయితే ఆ నూడుల్స్‌ను ఎలా తయారు చేస్తారో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే! ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపై నూడుల్స్ తినే ముందు ఆలోచిస్తారేమో..! నూడుల్స్‌ను తయారు చేసే ఓ బ్రేకరీలో ఆ వీడియో తీశారు. ఆ పరిసరాలు, వారు ఉపయోగిస్తున్న యంత్రాలు, పాత్రలు అత్యంత మురికిగా ఉన్నాయి. కార్మికులు ముందుగా నూడిల్స్‌ను తయారు చేస్తున్నారు. తయారీ సమయంలో కార్మికులెవరూ కనీస జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్ కాకండి
కారుకి బ్రేక్ వెయ్యబోతే సీన్ రివర్స్.. ఏంజరిగిందో చూడండి !!
ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

