ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్ కాకండి
సొంత కారు కలిగి ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా చాలా మంది భావిస్తారు. అంతే కాకుండా ఎవరి కారును వారే నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు.
సొంత కారు కలిగి ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా చాలా మంది భావిస్తారు. అంతే కాకుండా ఎవరి కారును వారే నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా.. కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. గుజరాత్‌లోని వడోదరలో అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 18 రాత్రి వడోదరలోని అల్కాపురి ప్రాంతంలో ఓ మహిళ కారు పార్కింగ్ చేస్తుంది. ఈ క్రమంలో బ్రేక్‌కు బదులు యాక్సిలేరేటర్‌ను నొక్కింది. అంతే వెంటనే అక్కడున్న మెట్లపైనుంచి ఓ షోరూమ్‌లోకి దూసుకుపోయింది. ఈ తతంగమంతా స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. షోరూమ్ యజమాని మహేశ్‌భాయ్ సింధాని పోలీస్ స్టేషన్‌లో మహిళపై ఫిర్యాదు చేశారు. టపాసులు కొనుగోలు చేసేందుకు ఆ మహిళ దుకాణానికి వచ్చింది. కారు ఢీకొనడంతో షోరూమ్‌లోని ఒకవైపు అద్దాలు మొత్తం పగిలిపోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారుకి బ్రేక్ వెయ్యబోతే సీన్ రివర్స్.. ఏంజరిగిందో చూడండి !!
ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!
అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!
బోనులో సింహం.. బయట నిలబడి యువకుడి చిందులు.. దెబ్బకి అది కొరికి పడేసింది !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

